Hyderabad, జూలై 25 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఈ సినిమాలన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్, స్పోర్ట్స్, కామెడీ, ఫ్యామిలీ వంటి విభిన్న జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటో ఇక్కడ లుక్కేద్దాం.
అంటిల్ డాన్ (ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూలై 25
మండల మర్డర్స్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 25
ట్రిగ్గర్ (కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 25
హ్యాపీ గిల్మోరే 2 (అమెరికన్ స్పోర్ట్స్ కామెడీ చిత్రం)- జూలై 25
ది విన్నింగ్ ట్రై (కొరియన్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 25
మార్గన్ (తెలుగు, తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 25
నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 25...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.