Hyderabad, మే 23 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. హారర్, మిస్టరీ థ్రిల్లర్, కామెడీ, యాక్షన్, రొమాంటిక్ వంటి జోనర్స్‌లలో తెరకెక్కిన ఈ సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
సారంగపాణి జాతకం (తెలుగు కామెడీ డ్రామా సినిమా)- మే 23
అభిలాషం (మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23
అర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మే 23
వల్లమై (తమిళ రివేంజ్ క్రైమ్ డ్రామా చిత్రం)- మే 23 (ఆహా తమిళ్/టెంట్‌కొట్టా ఓటీటీ)
ఫర్గెట్ యూ నాట్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 23
ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 23
ఎయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.