Hyderabad, జూలై 18 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ వంటి వేరు వేరు జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- జూలై 18

ఆల్మోస్ట్ ఫ్యామిలీ (బ్రెజిలియన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 18

డెలిరియమ్ (ఇంగ్లీష్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూలై 18

వాల్ టు వాల్ (కొరియన్ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ చిత్రం)- జూలై 18

ఐయామ్ స్టిల్ ఏ సూపర్‌స్టార్ (ఇంగ్లీష్ బయోగ్రాఫిక్ మ్యూజికల్ డాక్యుమెంటరీ సినిమా)- జూలై 18

పడ్డింగ్టన్ ఇన్ పేరు (ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ కామెడీ మూవీ...