Hyderabad, ఆగస్టు 1 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. విభిన్న జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

తమ్ముడు (తెలుగు యాక్షన్ అడ్వెంచర్ మూవీ) - ఆగస్టు 1

మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ చిత్రం)- ఆగస్టు 1

సట్టముం నీతియుం (తెలుగు డబ్బింగ్ తమిళ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం)- ఆగస్టు 1

బకైటి (హిందీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- ఆగస్టు 1

జిన్ ది పెట్ (తెలుగు డబ్బింగ్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 1

సురభిల సుందర స్వప్నం (మలయాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 1

చీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 1

స్టిల్ వాటర...