Hyderabad, మే 1 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, ఆహా వంటి ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అది కూడా హారర్, క్రైమ్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి జోనర్స్‌లో ఇవాళ రిలీజ్ అయిన ఓటీటీ సినిమాలు ఉన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
ది రాయల్స్ (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 1
ది బిగ్గెస్ట్ ఫ్యాన్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 1
యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ (స్పానిష్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 1
ది ఫోర్ సీజన్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్) - మే 1
అనెదర్ సింపుల్ ఫేవర్ (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ కామెడీ చిత్రం)- మే 1
బ్రొమాన్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళం అడ్వెంచర్ కామెడీ సినిమా)- ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.