Hyderabad, మే 16 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో మిస్టరీ డ్రామా, రొమాంటిక్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్స్ ఉన్నాయ. ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

డియర్ హాంగ్‌రాంగ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 16

ఫుట్‌బాల్ పేరెంట్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- మే 16

రొట్టెన్ లెగసీ (స్పానిష్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సిరీస్)- మే 16

హాయ్ జునూన్ (ఇండియన్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- మే 16

వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా) - మే 17

భూల్ చుక్ మాఫ్ (హిందీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- మే 16

ఏ వర్కింగ్ మ్యాన...