Hyderabad, మే 9 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో పొలిటికల్ మిస్టరీ, రొమాంటిక్ థ్రిల్లర్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి.
ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5, సన్ ఎన్ఎక్స్‌టీ వంటి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ది డిప్లమాట్ (తెలుగు డబ్బింగ్ హిందీ పొలిటికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మే 09
ది రాయల్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 09
నొన్నాస్ (అమెరికన్ కామెడీ చిత్రం)- మే 09
ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్ (ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ చిత్రం)- మే 09
మాలా ఇన్‌ఫ్లుయెన్సియా (స్పానిష్ రొమాంటిక్ థ్రిల్లర్ సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.