భారతదేశం, డిసెంబర్ 11 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. డిసెంబర్ 11న పదకొండు సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతున్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్- జోనర్స్

జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ వంటి నాలుగు ప్లాట్‌ఫామ్స‌లలోనే ఈ 11 మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. సూపర్ హీరో, కామెడీ, హారర్, యానిమేషన్, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్, రొమాంటిక్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సూపర్ హీరో యాక్షన్ సినిమా)- డిసెంబర్ 11

ది గేమ్ అవార్డ్స్ (ఇంగ్లీష్ వేరియస్ అవార్డ్స్ షో)- డిసెంబర్ 11

మ్యాన్ వర్సెస్ బేబీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11

ద...