Hyderabad, ఏప్రిల్ 25 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. ప్రతివారం విభిన్న కాన్సెప్ట్‌లతో ఈ సినిమాలు ఓటీటీలో అలరిస్తుంటాయి. అయితే, వారంలో ఒక్క శుక్రవారం మాత్రమే అధికంగా ఓటీటీ రిలీజెస్ జరుగుతుంటాయి.

ఈ వారం కూడా సుమారుగా 15కిపైగా ఓటీటీ సినిమాలు రిలీజ్ అయితే ఇవాళ ఒక్కరోజే 10 మూవీస్ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, మనోరమ మ్యాక్స్, జీ5, ఆహాలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

మ్యాడ్ స్క్వేర్ (తెలుగు కామెడీ మూవీ)- ఏప్రిల్ 25

జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్ (హిందీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 25

హావోక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 25

వీక్ హీరో క్లాస్ 2 (కొరియన్...