Hyderabad, సెప్టెంబర్ 19 -- ఓటీటీలోకి ప్రతివారం అన్ని భాషల్లో సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. అలా ఈ వారం ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ కాగా వాటిలో ఇవాళ 15 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, ఇవాళ ఒక్కరోజే ఏకంగా ఐదు సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ నుంచి రూపొందిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం మహావతార్ నరసింహా. ప్రహ్లాద, హిరణ్యకశిపుడు, నరసింహా స్వామి వంటి మైథలాజికల్ కాన్సెప్ట్‌పై తెరకెక్కిన మహావతార్ నరసింహా ఇండియా వైడ్‌గా బీభత్సమైన క్రేజ్ సంపాదించుకుంది.

అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద రూ. 340 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది సత్తా చాటింది మహావతార్ నరసింహా. అలాంటి మహావతార్ నరసింహా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది....