భారతదేశం, నవంబర్ 14 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

తెలుసు కదా (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ- నవంబర్ 14

డ్యూడ్ (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా)- నవంబర్ 14

ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ అడ్వెంచర్ మూవీ)- నవంబర్ 14

జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ బాక్సింగ్ మ్యాచ్ గేమ్ షో సినిమా)- నవంబర్ 14

నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ కామెడీ డ్రామా మూవీ)- నవంబరు 14

లెఫ్టర్ ది స్టోరీ ఆఫ్ ది ఆర్డినరియస్ (టర్కీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం)- నవంబర్ 14

ట్వింకిలింగ్ వాటర్‌మెలన్ (కొరియన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామ...