Hyderabad, సెప్టెంబర్ 26 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన టుడే సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా (తెలుగు డబ్బింగ్ మలయాళం రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- సెప్టెంబర్ 26

ధడక్ 2 (హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)-సెప్టెంబర్ 26

సన్ ఆఫ్ సర్దార్ 2 (హిందీ కామెడీ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 26

ది గెస్ట్‌ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌)- సెప్టెంబర్ 26

అలైస్‌ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ )- సెప్టెంబర్ 26

మాంటిస్‌ (సౌత్ కొరియన్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 26

హౌస్‌ ఆఫ్‌ గిన్నీస్‌ (ఇంగ్లీష్‌ హిస్టారికల్ బయోగ్రాఫికల్ వెబ్...