భారతదేశం, డిసెంబర్ 12 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. జియో హాట్ స్టార్ నుంచి హోయ్‌చోయ్ ప్లాట్‌ఫామ్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.
ఆరోమలే (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 12
ది గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 12
టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్- ది ఫైనల్ షో (ఇంగ్లీష్ మ్యూజిక్ డాక్యుమెంటరీ కాన్సర్ట్ ఫిల్మ్)- డిసెంబర్ 12
గుడ్‌బై జూన్ (బ్రిటీష్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ)- డిసెంబర్ 12
సింగిల్ పాపా (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
వేక్ అప్ డెడ్ మ్యాన్: ఏ నైఫ్స్ అవుట్ మిస్టరీ (అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 12
కాంత (తెలుగు పీరియాడిక్ క్రైమ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.