భారతదేశం, నవంబర్ 7 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆల్ హర్ ఫాల్ట్ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07
మిరాయ్ (హిందీ డబ్బింగ్ తెలుగు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 07
బారాముల్లా (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 07
ఫ్రాంకెన్‌స్టీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 07
యాజ్ యూ స్టుడ్ బై (కొరియన్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07
గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- నవంబర్ 07
మ్యాంగో (డానిష్ రొమాంటిక్ మూవీ)- నవంబర్ 07
ఏక్ చతుర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.