Hyderabad, ఆగస్టు 8 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. కామెడీ, ఎమోషనల్, సైకలాజికల్, హారర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్లలో ఈ సినిమాలన్నీ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓహో ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఆగస్టు 08
స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ క్రైమ్ డాక్యుమెంటరీ చిత్రం)- ఆగస్టు 08
మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు రూరల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 08
మామన్ (తమిళ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 08
జరన్ (మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 08
హెబ్బులి కట్ (కన్నడ సోషల్ డ్రామా చిత్రం)- ఆగస్టు 08
మాయకూతు (తమిళ ఫాంటసీ క్రైమ్ డ్రామా సినిమా)- ఆగస్టు 08
ట్రెండింగ్ (తమిళ సైకలాజ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.