భారతదేశం, అక్టోబర్ 31 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ది వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ పొలిటిటికల్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 31

బ్యాడ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ సస్పెన్స్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 31

బ్రీత్‌లెస్ సీజన్ 2 (స్పానిష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31

రిథమ్ + ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 4 (ఫ్రెంచ్ హిప్ హాప్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)- అక్టోబర్ 31

కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 31

బాఘీ 4 (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 31

ట్రెమెంబా (పోర్చుగీస్ ట్రూ క...