భారతదేశం, డిసెంబర్ 19 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అవి రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ప్రేమంటే (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- డిసెంబర్ 19

రాత్ అఖేలీ హై: ది బన్సాల్ మర్డర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 19

ది గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సినిమా)- డిసెంబర్ 19

బ్రేక్‌డౌన్ 1975 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబర్ 19

ఏ టైమ్ ఫర్ బ్రేవరీ (ఇంగ్లీష్ క్రైమ్ కామడీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

సంతాన ప్రాప్తిరస్తు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 19

మిసెస్ దేశ్‌పాండే (హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వె...