భారతదేశం, నవంబర్ 28 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి షార్ట్‌ఫ్లిక్స్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మాస్ జాతర (తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 28

ఆర్యన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 28

లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (తైవానీస్ డ్రామా మూవీ)- నవంబర్ 28

ది స్ట్రింగర్: ది మ్యాన్ వూ టుక్ ది ఫొటో (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సినిమా)- నవంబర్ 28

డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్: 2025 (ఇంగ్లీష్ రియాలిటీ ఛాంపియన్ షో)- నవంబర్ 28

రేగాయ్ (తమిళ మెడికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 28

ది పెట్ డిటెక్టివ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ సినిమా)- నవంబర్ 2...