భారతదేశం, డిసెంబర్ 5 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వరకు ఈ సినిమాలు ప్రీమియర్ అవుతున్నాయి. అలాగే, హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ది గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- డిసెంబర్ 05

జే కెల్లీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 05

స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 05

ది న్యూ యార్కర్ ఎట్ 100 (అమెరికన్ కార్టూన్ డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబర్ 05

లవ్ అండ్ వైన్ (సౌత్ ఆఫ్రికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- డిసెంబర్ 05

ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ (కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 05

ది నైట్ మై డాడ్ సేవ్‌డ...