భారతదేశం, జనవరి 9 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో హాట్‌స్టార్, లయన్స్ గేట్ ప్లే, సోనీ లివ్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో అన్ని జోనర్లలో ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

అఖండ 2 (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జనవరి 9

దే దే ప్యార్ దే 2 (హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ)- జనవరి 9

ఆల్ఫా మేల్స్ సీజన్ 4 (స్పానిష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 9

పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ సినిమా)- జనవరి 9

మాస్క్ (తమిళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 9

జోతో కండో కోల్‌కత్తాయి (బెంగాలీ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 9

హనీమూన్ సే హత్య (హిందీ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ మిస్టరీ వెబ్ సిరీస్)- జనవరి 9

ఏకం (క...