Hyderabad, సెప్టెంబర్ 19 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, ఆహా, జీ5 వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిజిటల్ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

మహావతార్ నరసింహా (తెలుగు యానిమేషన్ డివోషనల్ మూవీ)- సెప్టెంబర్ 19

హాంటెడ్ హోటల్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 19

బిలియనీర్స్ బంకర్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 19

షి సెయిడ్ మెబీ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 19

పోలీస్ పోలీస్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ కాప్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 19

ది ట్రయల్ సీజన్ 2 (హిందీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కోర్ట్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 19

స్వైప్డ్ (ఇంగ్లీష్ బయోగ్ర...