Hyderabad, ఆగస్టు 15 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఆహా ఓటీటీ వంటి తదిర ప్లాట్‌ఫామ్స్‌లలో ఇవాళ డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 15

ది ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్: ఇన్‌సైడ్ కొరియాస్ ట్రాజిడీస్ (కొరియన్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఆగస్టు 15

ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సైకలాజికల్ ఫిక్షన్ సినిమా)- ఆగస్టు 15

జూనియర్ (తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం)- ఆగస్టు 15

సూపర్‌మ్యాన్- (ఇంగ్లీష్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 15

జానకి వి వర్సెస్ స్టేట్ ఆ‍ఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మలయాళ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం)- ఆగస్టు 15

జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి (త...