భారతదేశం, జనవరి 8 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో అన్నీ థ్రిల్లర్స్ ఉండటం విశేషం. క్రైమ్, హారర్, ఇన్వెస్టిగేటివ్ ఇలాంటి అంశాలతో థ్రిల్లర్ జోనర్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
హిజ్ అండ్ హర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ వెబ్ సిరీస్)- జనవరి 8
ది రూకీ (అమెరికన్ పోలీస్ పొసిజరల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 8
సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ (తెలుగు ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సినిమా)- జనవరి 8
రాధేయ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 8
వెపన్స్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 8
కానిస్టేబుల్ కనకం సీజన్ 2 (తెలుగు మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఈటీవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.