Hyderabad, అక్టోబర్ 3 -- ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే కేవలం 7 సినిమాలు మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అయితే, ప్రతి వారం సుమారుగా 30 నుంచి 40 వరకు సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. వాటిలో ప్రతి శుక్రవారం అధిక సంఖ్యలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతుంటాయి.

వారానికి 30 నుంచి 40 వరకు మూవీస్ డిజిటల్ ప్రీమియర్ అయితే వాటిలో ఒక్క శుక్రవారం మాత్రమే 15 నుంచి 20 లేదా అంతకు ఎక్కువగా చిత్రాలు ఓటీటీ ప్రీమియర్ అయ్యేవి. కానీ, ఈ శుక్రవారం అంటే ఇవాళ మాత్రం అతి తక్కువగా కేవలం 7 సినిమాలు మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

ఇప్పటివరకు ఫ్రైడే ఓటీటీ రిలీజ్‌లో అధికంగా సినిమాలు ఉండేవి. కానీ, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా చాలా తక్కువగా మూవీస్ డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. ఇక ఈ 7 సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ వంటి మూడు ఓటీటీ ప్లా...