భారతదేశం, ఆగస్టు 11 -- 2025లో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా 'సైయారా' (Saiyaara). ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతోంది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సెన్సేషనల్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ ఎండ్ కార్డు వేసే వార్త ఇది.
ఇండియా బిగ్గెస్ట్ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ సైయారా సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటీటీలోకి మూవీ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా స్ట్రీమింగ్ డేట్ రివీలైంది.
ఓటీటీలోకి సైయారా మూవీ అడుగుపెట్టే రోజు ఏదో కన్ఫామ్ అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.