Hyderabad, సెప్టెంబర్ 25 -- టైటిల్: ఓజీ

నటీనటులు: పవన్ కల్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఉపేంద్ర లిమాయే తదితరులు

దర్శకత్వం: సుజీత్

సంగీతం: ఎస్ఎస్ తమన్

సినిమాటోగ్రఫీ: రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస

ఎడిటింగ్: నవీన్ నూలి

నిర్మాతలు: డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్

రిలీజ్ డేట్: సెప్టెంబర్ 25, 2025

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో హైప్‌తో ఎదురుచూసిన ఓజీ సినిమా ఎట్టకేలకు ఇవాళ (సెప్టెంబర్ 25) థియేటర్లలో విడుదలైంది. సాహో, రన్ రాజా రన్ చిత్రాల డైరెక్టర్, పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన సుజీత్ ఓజీ మూవీని తెరకెక్కించాడు. మరి భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మెప్పించిందా లేదా అనేది ఓజీ రివ్యూలో తెలుసుకుందాం.

ఓజీ కథ జపాన్‌లోని సమురాయ్ వంశాల నేపథ్యంతో మొదలవుతుంది. అక్కడ జరిగిన అంతర్గత ప...