భారతదేశం, మే 25 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఓజీ చిత్రానికి స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ మూవీ కోసం పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాంగ్‍స్టర్ యాక్షన్ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం, గతేడాది ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టడంతో ఈ చిత్రం ఆలస్యమైంది. ఇటీవలే మళ్లీ షూటింగ్ షురూ అయింది. ఈ తరుణంలో ఓజీ సినిమా విడుదల తేదీని మూవీ టీమ్ ప్రకటించింది.
ఓజీ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (మే 25) అధికారికంగా వెల్లడించింది. "ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 2025 సెప్టెంబర్ 25వ తేదీన ఫైరింగ్" అంటూ డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 25 సెప్టెంబర్ 25.. ఓజీ అంటూ ఓ పోస్టర్ షేర్ చేసింది.
ఓజీ సి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.