భారతదేశం, నవంబర్ 22 -- తమిళ థ్రిల్లర్ మూవీ 'డీజిల్' ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే ఈ సినిమా ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. డీజిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళ యాక్షన్ థ్రిల్లర్ డీజిల్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సత్తాచాటుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 21న అడుగుపెట్టింది ఈ మూవీ. ఒక్క రోజులోనే ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది డీజిల్ చిత్రం.

తమిళ మూవీ డీజిల్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అంతే కాకుండా ఈ మూవీ ఒకే రోజు నాలుగు ఓటీటీల్లో రిలీజ్ కావడం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స...