Hyderabad, సెప్టెంబర్ 4 -- కొబ్బరి మట్ట, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, సీత ఆన్ ది రోడ్ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది గాయత్రి గుప్తా. ఫిదా, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి సినిమాల్లోని పాత్రలతో మంచి పేరు తెచ్చుకుంది గాయత్రి గుప్తా. అయితే, సినిమాల్లో కంటే బోల్డ్ కామెంట్స్‌తోనే ఎక్కువగా ఫేమ్ తెచ్చుకుంది బ్యూటిఫుల్ గాయత్రి గుప్తా.

ఇటీవల ప్రేమించొద్దు సినిమాకు సపోర్ట్ చేస్తూ బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ పాములాంటోడు అంటూ సంచలన కామెంట్స్ చేసి వైరల్ అయింది గాయత్రి గుప్తా. అలాంటి హీరోయిన్ గాయత్రి గుప్తా స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గతంలో సందీప్ రెడ్డి వంగాపై గాయత్రి గుప్తా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"నాకు ఆరోగ్యం బాలేనప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేశాను. నా ట్రీట్‌మెంట్‌కు రూ. 15 లక్...