భారతదేశం, మే 12 -- టీవలి కాలంలో కేవలం ఒక క్లిక్‌తో తక్షణమే లోన్ పొందవచ్చు. మినీ లోన్ యాప్‌లు రుణం పొందే విధానాన్ని ఈజీగా చేసేశాయి. ఇది రుణగ్రహీతల అనుభవాన్ని కూడా మార్చింది. టెక్నాలజీ పెరగడంతో మినీ లోన్ యాప్‌లు మరింత సౌకర్యవంతంగా మారాయి. ఈ యాప్‌లు భారతదేశంలో చిన్న మొత్తాలు, స్వల్పకాలిక తక్షణ రుణాలను అందించడం ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నాయి. కానీ ఇవి సురక్షితమేనా? మినీ లోన్ యాప్‌ల ద్వారా లోన్ పొందే ముందు గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే లోన్ యాప్స్ ద్వారా మరణాలు కూడా చూశాం.
సాధారణంగా ఈ యాప్‌లు రూ.5,000 నుండి రూ.1 లక్ష వరకు రుణాలను అందిస్తాయి. అన్ని ప్రక్రియలు డిజిటల్‌గా ఉంటాయి. డబ్బు నిమిషాల్లో మీ ఖాతాకు చేరుతుంది. భారతదేశంలో మినీ లోన్ యాప్‌లను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. చాలా మంది రుణగ్రహీతలకు చిన్న మొత్తంలో రుణం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.