భారతదేశం, డిసెంబర్ 20 -- జేమ్స్ బాండ్ అభిమానులారా.. సిద్ధంగా ఉండండి! గూఢచారి 007 సాహసాలను ఇప్పుడు మీ ఫేవరెట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించే సమయం వచ్చేసింది. ఓటీటీ రంగంలో బద్ధ శత్రువులుగా భావించే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల మధ్య కుదిరిన ఒక అనూహ్య ఒప్పందం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ యాజమాన్యంలోని ఎంజీఎం (MGM) స్టూడియోస్‌కు చెందిన జేమ్స్ బాండ్ సూపర్ హిట్ చిత్రాలు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే, కేవలం మూడు నెలలు మాత్రమే ఈ సినిమాలను నెట్‌ఫ్లిక్స్‌లో చూడగలరు.

1. డై అనదర్ డే (Die Another Day)

2. నో టైమ్ టు డై (No Time to Die)

3 క్వాంటం ఆఫ్ సోలేస్ (Quantum of Solace)

4. స్కైఫాల్ (Skyfall)

అయితే, జేమ్స్ బాండ్ చిత్రాలతో పాటు మ...