భారతదేశం, ఆగస్టు 22 -- వడివేలు, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'మారీసన్' (Maareesan) ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ ఇద్దరు విలక్షణ నటులు యాక్ట్ చేసిన ఈ సినిమా ఇవాళ (ఆగస్టు 22) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీని ఓటీటీలో ఎక్కడ వీక్షించాలో చూసేద్దాం. ఈ సినిమా ఒకే రోజు రెండు ఓటీటీల్లోకి వచ్చేసింది.
తమిళ కామెడీ థ్రిల్లర్ మారీసన్ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం రెండు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో ఈ మూవీ అడుగుపెట్టింది. నెట్‌ఫ్లిక్స్ తో పాటు సింప్లీ సౌత్ ఓటీటీల్లో ఈ మూవీ ప్రసారమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. సింప్లీ సౌత్ లో ఔట్ సైట్ ఇండియా ఆడియన్స్ ఈ మూవీని చూడొచ్చు. ఈ ఓటీటీలో మారీసన్ తమిళం, తెలుగు, మలయాళ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.