భారతదేశం, అక్టోబర్ 10 -- డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి థియేటరల్లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన తమిళ థ్రిల్లర్ 'బాంబ్' ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇవాళ (అక్టోబర్ 10) నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకే రోజు నాలుగు వేర్వేరు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చింది ఈ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు 8.2 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ మూవీ 'బాంబ్' ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం డిజిటల్ స్ట్రీమింగ్ లోకి అడుగుపెట్టింది. ఒకే రోజు ఏకంగా నాలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా తమిళ్, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో బాంబ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తమిళ థ్రిల్లర్ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

బాంబ్ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అర్జున్ దాస్, శివాత్మిక ...