భారతదేశం, నవంబర్ 20 -- ఓటీటీలోకి తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'డీజిల్' మూవీ రాబోతుంది. మరో రోజులోనే ఇది డిజిటల్ స్ట్రీమింగ్ డెబ్యూ చేయనుంది. ఈ తమిళ మూవీ ఒకే రోజు ఏకంగా నాలుగు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ కు రాబోతుండటం విశేషం. మరి ఈ సినిమా కథ ఏంటీ? ఏ ఓటీటీల్లోకి రాబోతుంది? తదితర విషయాలపై ఓ లుక్కేయండి.
లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'డీజిల్'. హరీష్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ నవంబర్ 21న ఓటీటీలోకి రాబోతుంది. అంటే ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకే డిజిటల్ డెబ్యూ చేయనుంది. ఈ సినిమా ఏకంగా నాలుగు ఓటీటీల్లో రిలీజ్ అవుతుంది. సన్ నెక్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్, సింప్లీ సౌత్ ఓటీటీల్లో ఒకే రోజు రిలీజ్ కాబోతుంది.
డీజిల్ మూవీ తెలుగులోనూ ఓటీటీలో అందుబాటులో ఉండనుంది. సన్ నెక్ట్స్, ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను తెలుగులో చూసే అవకాశముంది. ఈ డీజిల్ మూవీలో హరీష్ క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.