భారతదేశం, మే 10 -- ఒకే రోజు మూడు పెద్ద సినిమాలతో మే నెల గ్రాండ్ గా మొదలైంది. మే డే స్పెషల్ గా ఈ నెల ఒకటో తేదీన మూడు పెద్ద సినిమాలు థియేటర్లకు వచ్చాయి. తెలుగు నుంచి హిట్ 3, తమిళ్ నుంచి రెట్రో, హిందీ నుంచి రైడ్ 2.. థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్లు కుమ్మేశాయి ఈ మూడు సినిమాలు. ఇప్పుడీ మూడు చిత్రాలు కూడా ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి.

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన 'హిట్ 3' బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. నాని కెరీర్ లోనే రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఇప్పటికే రూ.100 కోట్లు దాటేసింది. ఇక తమిళ్ స్టార్ సూర్య 'రెట్రో' కూడా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నా తమిళనాడు లో మాత్రం కలెక్షన్లలో అదరగొట్టింది. ఇప్పటివరకూ రూ.80 కోట్లకు పైగా రాబట్టింది. ఇక అజయ్ దే...