Hyderabad, ఏప్రిల్ 10 -- పేరు కలిముల్లా ఖాన్. ఈయన ఒకే మామిడి చెట్టుకు 350 కన్నా ఎక్కువ రకాల మామిడిపండ్లను పండించాడు. ఇలా చేయడం అంత సులువు కాదు.
సాధారణంగా మన చుట్టూ ఉన్న మామిడి చెట్లను గమనించండి. బంగినపల్లి మామిడి చెట్టుకు బంగినపల్లి మామిడిపండ్లే కాస్తాయి. మహా అయితే అంటుకట్టడం వల్ల ఒక వేరే రకం పండును కూడా కాయించవచ్చు. కానీ 350 రకాల మామిడిపండ్లను ఒకే చెట్టుకు కాయించడం సులభమైన పని కాదు. అది సాధ్యం చేసి చూపించారు కలీముల్లా.
ఒకే ఒక్క మామిడి చెట్టు దానిపై 350 రకాల మామిడి పండ్లు. ఆ చెట్టు అంటే ఆయనకి విపరీతమైన ప్రేమ. కన్నా కూతురిని పెంచినట్టు దాన్ని పెంచుకుంటూ వచ్చారు. అతని కష్టం వృధా పోకుండా ఆ చెట్టు 350 రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేసింది. మన దేశంలోనే అద్భుతమైన మామిడి చెట్టుగా పేరుపొందింది. దాని సృష్టికర్త అయిన కలీముల్లా ఖాన్ కు కూడా ఎంతో పే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.