Hyderabad, మే 28 -- జియోహాట్‌స్టార్ ఓటీటీ మంచి ఊపు మీద కనిపిస్తోంది. వివిధ భాషలకు చెందిన బ్లాక్‌బస్టర్ సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంటోంది. ఇక ఇప్పుడీ ఓటీటీ కేవలం వారం రోజుల వ్యవధిలో వివిధ భాషలకు చెందిన హిట్ సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. ఇప్పటికే వాటి స్ట్రీమింగ్ తేదీలను కూడా అనౌన్స్ చేసింది.
జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి మలయాళం, తమిళం బ్లాక్‌బస్టర్ మూవీస్ రాబోతున్నాయి. వీటిలో ఒకటి మోహన్‌లాల్, శోభన జంటగా నటించిన మలయాళం రివేంజ్ థ్రిల్లర్ మూవీ తుడరుం (Thudarum) ఒకటి కాగా.. మరొకటి తమిళ కామెడీ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ.
తుడరుం మూవీ శుక్రవారం (మే 30) నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.230 కోట్లకుపైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా.. మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.