భారతదేశం, జూలై 28 -- ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్) షేర్ ధరలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. గత 5 రోజుల్లో దాదాపు 30శాతం పతనమైన ఈ స్టాక్, సోమవారం ట్రేడింగ్ సెషన్లో, ఒకానొక దశలో 8శాతం క్రాష్ అయ్యి రూ. 134.6 దగ్గర ట్రేడ్ అయ్యింది. కాగా, ఉదయం 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో, కాస్త పుంజుకుని 2.4శాతం నష్టాలతో రూ. 141.6 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఐఈఎక్స్ షేర్ ప్రైజ్ టార్గెట్‌ని బ్రోకరేజ్ సంస్థ జెఫెరీస్ తగ్గించడం, ప్రతికూల అంచనాలను వెల్లడించడం ఈ పతనానికి కారణం.
సోమవారం పతనంతో, ఐఈఎక్స్ షేర్లు శుక్రవారం సాధించిన లాభాలన్నింటినీ కోల్పోయాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) మార్కెట్ కప్లింగ్ నిబంధనలకు ఆమోదం తెలపడంతో గురువారం 30 శాతం పతనమైంది ఈ స్టాక్. ఇది ఐఈఎక్స్ చరిత్రలో అతిపెద్ద పతనం. శుక్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.