భారతదేశం, సెప్టెంబర్ 20 -- రూ. 35,000 ధరలో సరికొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే.. ఒప్పో ఇటీవల న్యూ జెన్ ఎఫ్ సిరీస్ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో టాప్-ఎండ్ మోడల్ అయిన ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ ప్రస్తుతం మార్కెట్లో బాగా ప్రచారం పొందుతోంది. దీని మన్నిక, శక్తివంతమైన పనితీరు, కెమెరా ఫీచర్ల గురించి బాగా చర్చ జరుగుతోంది. కాగా మార్కెట్ల ఉన్న ఇతర మిడ్-రేంజ్ ఫోన్ల నుంచి ఇది గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో నుంచి దీనికి గట్టి పోటీ ఉంది. మీరు కూడా ఇదే బడ్జెట్‌లో ఫోన్ కొనాలనుకుంటే, ఈ రెండు ఫోన్‌ల మధ్య పోలికలను తెలుసుకోండి..
ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 8జీబీ+ 256జీబీ వేరియంట్‌కు ప్రారంభ ధర రూ. 32,999 గా ఉంది. అలాగే, 12జీబీ+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 34,999 ధరను నిర్ణయించారు.
మరోవైపు నథింగ్ ఫో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.