భారతదేశం, డిసెంబర్ 3 -- డిసెంబర్ 2025 నెలకు సంబంధించి పలు మోడళ్లపై ఇయర్​ ఎండ్​ బెనిఫిట్స్​, జీఎస్‌టీ-సంబంధిత ధరల తగ్గింపులను అందిస్తోంది హ్యుందాయ్ సంస్థ. దీనితో ఆ కంపెనీకి చెందిన చాలా కార్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మోడల్​, వేరియంట్‌ను బట్టి, ఇప్పుడు పలు హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, ఎస్‌యూవీలపై మొత్తం ప్రయోజనాలు రూ. 1 లక్షను దాటుతున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1. గ్రాండ్ ఐ10 నియోస్..

మొత్తం ప్రయోజనాలు: వేరియంట్‌ను బట్టి కొనుగోలుదారులు రూ. 1.43 లక్షల వరకు మొత్తం తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.

ఎక్స్-షోరూమ్ ధర: రూ. 5.47 లక్షల నుంచి రూ. 7.66 లక్షల వరకు.

2. హ్యుందాయ్ ఐ20

మొత్తం ప్రయోజనాలు: ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై మొత్తం ప్రయోజనం రూ. 1.68 లక్షల వరకు ఉంది.

ఎక్స్-షోరూమ్ ధర: రూ. 6.86 లక్షల నుంచి రూ. 10.51 లక్షల వరకు.

3...