భారతదేశం, నవంబర్ 15 -- ఐపీఎల్ మినీ వేలం ముందు టీమ్స్ కొంతమంది ప్లేయర్లను వదులుకోవడం, కొంతమందిని రిటైన్ చేసుకోవడం కామనే. కానీ ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు మాత్రం కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నాయి టీమ్స్. భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మరి ఏ టీమ్ ఎవరిని వదులుకుంది? ఎవరిని కొనసాగించింది? అన్నది ఈ లిస్ట్ లో చూసేయండి.

విడుదలైన వారు: రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగర్కోటి, మతీశ పతిరన, రాహుల్ త్రిపాఠి, వన్ష్ బేడి, సి ఆండ్రీ సిద్ధార్థ్, డెవాన్ కాన్వే, సామ్ కరన్ (ట్రేడ్ అవుట్), రవీంద్ర జడేజా (ట్రేడ్ అవుట్).

ఉన్న ఆటగాళ్లు: రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మథ్రే, డ్యూవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోని, ఉర్విల్ పటేల్, శివం దూబే, జెమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల...