భారతదేశం, నవంబర్ 30 -- 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ-వేలం జరగడానికి రెండు వారాల ముందు, వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ను ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. మెరిసే కవచంలో యోధుడు అంటూ రసెల్ ను పొగడ్తల్లో ముంచెత్తాడు షారుఖ్.
ఐపీఎల్ లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్లలో ఒకడిగా మారాడు ఆండ్రీ రసెల్. విధ్వంసక బ్యాటింగ్ తో, భారీ సిక్సర్లతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఆదివారం (నవంబర్ 30) నాడు ఐపీఎల్ ఆటగాడిగా రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆండ్రీ వీడియో పోస్ట్ కు షారుక్ స్పందించాడు.
"అద్భుతమైన జ్ఞాపకాలకు ధన్యవాదాలు ఆండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.