భారతదేశం, ఏప్రిల్ 17 -- ఐపీఎల్​ 2025 రసవత్తరంగా సాగుతోంది. అన్ని టీమ్స్​ ఇప్పటికే 6 మ్యాచ్​లు పూర్తి చేసుకుని.. ఐపీఎల్​ ఫ్యాన్స్​కి మంచి ఎంటర్​టైన్మెంట్​ని ఇస్తున్నాయి. మరి మీరు ఐపీఎల్​ని ఫాలో అవుతున్నారా? ఇంతకి మీ ఫేవరెట్​ టీమ్​కి ఓనర్​ ఎవరో తెలుసా? వారి నెట్​ వర్త్​ ఎంతో తెలుసా? ఇంతకి ఐపీఎల్​ టీమ్స్​ ఓనర్ల నెట్​ వర్త్​ లిస్ట్​లో ఎస్​ఆర్​హెచ్​ కావ్య మారన్​ స్థానం ఎంతో తెలుసా? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ముంబై ఇండియన్స్​- మోస్ట్​ సక్సెస్​ఫుల్​ ఐపీఎల్​ టీమ్స్​లో ఒకటైన ముంబై ఇండియన్స్​.. ఈ లిస్ట్​లో టాప్​లో ఉంది. ఈ టీమ్​ ఓనర్​ ముకేష్​ అంబానీకి చెందిన రిలయన్స్​ ఇండస్ట్రీస్​లో భాగంగా ఉన్న ఇండియావిన్​ స్పోర్ట్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​. మార్చ్​లో విడుదలైన హురున్​ రిచ్​ లిస్ట్​ 2025 ప్రకారం ముకేశ్​ అంబానీ- ఆయన భార్య నీతా అంబానీ నెట్​ వర్త్​ 92...