భారతదేశం, నవంబర్ 11 -- వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జోడీ కట్టిన రూరల్ బ్యాక్‌డ్రాప్ కామెడీ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 7న వచ్చిన ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7పీఎమ్ ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమాకు టాక్ బాగానే ఉంది. ఈ క్రమంలో ఇటీవల బ్లాక్ బస్టర్ ఫన్ షోని చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. "'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్. గత ఐదేళ్ల నుంచి నేను ఓ ...