Hyderabad, మే 21 -- ఓటీటీల్లో వచ్చే మలయాళ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఫుల్ క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో సత్తా చాటడమే కాకుండా ఓటీటీల్లో కూడా దుమ్ములేపుతుంటాయి మలయాళ కంటెంట్ సినిమాలు, సిరీస్‌లు. ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మలయాళ సిరీస్‌లు, సినిమాలు అలరిస్తుంటాయి.
అలాంటి ఓ వెబ్ సిరీసే నాగేంద్రన్స్ హనీమూన్స్. మలయాళంలో నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ ప్రధాన పాత్ర పోషించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్. ఈ సిరీస్‌కు ఒక జీవీతం, ఐదుగురు భార్యలు అనేది క్యాప్షన్. ఈ ఉప శీర్షికను బట్టే నాగేంద్రన్స్ హనీమూన్స్ సిరీస్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఐదుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఐదుగురు భార్యలతో ఫస్ట్ నైట్ జరుపుకోవాలనే వింత కోరిక ఆధారంగా ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. నాగంద్రన్స్ హనీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.