భారతదేశం, జూన్ 7 -- టెక్ పరిశ్రమలో కొనసాగుతున్న లేఆఫ్స్ వ్యవహారం.. బెంగళూరులోని నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్‌ని ప్రభావితం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఉద్యోగ కోతలు కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని, మార్కెట్ విశ్వాసాన్ని తగ్గించాయని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు.
నగరంలో ఒక వైద్య వ్యవస్థాపక సంస్థలో పనిచేస్తున్న 40 ఏళ్ల సురేష్ గౌడ (పేరు మార్చడం జరిగింది) ఇల్లు కొనుగోలు చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. అయితే, ఉద్యోగం కోల్పోయిన తర్వాత, అతను తన ప్లాన్స్‌ని వాయిదా వేసి, ఇప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కోవడంపై దృష్టి సారించాడు. రియల్ ఎస్టేట్ మినహ స్టాక్‌లు, ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం గురించి కూడా ఆలోచిస్తున్నాడు.
ఇంటి కొనుగోలుదారులు, అద్దెదారులు మాత్రమే కాదు, యజమానులు కూడా తాజా పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉంటున్నారు. బెంగళూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.