భారతదేశం, జూన్ 12 -- జీతం పొందే ఉద్యోగులు జూన్ 15 నాటికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫారం 16 పొందుతారు. బడ్జెట్‌లో చేసిన ప్రకటన అమలు కారణంగా ఈ సంవత్సరం ఫారం 16లో అనేక పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఐటీఆర్ ఫారం 16 జీతం పొందే ఉద్యోగులకు ఒక ముఖ్యమైన పత్రం. ఇందులో మూడు కీలక మార్పులు కనిపిస్తాయి.
సాధారణంగా ఫారమ్ 16లో ఉద్యోగి వేతనం నుంచి మినహాయించిన టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్(టీడీఎస్) కనిపించేది. కొత్త మార్పుతో ఈసారి ఫారమ్ 16 ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయంపై టీడీఎస్, కొన్ని ఖర్చులపై తీసుకున్న టీసీఎస్ వివరాలు కూడా ఉంటాయి. మీరు మీ యజమానికి ఫారమ్ 12BBA సమర్పించినట్లయితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. జీతం పొందే ఉద్యోగులు తమ ఇతర ఆదాయ వనరులపై టీడీఎస్, టీసీఎస్ వివరాలను తెలిపితే దాని ఆధారంగా మెుత్తం ట్యాక్స్ ఎంత డిడక్ట్ అయిందో సవరిస్తారు.
బడ్జెట్‌లో కొత్త ఆద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.