భారతదేశం, జూన్ 4 -- ఐఎండిబి ఈ వారం పాపులర్ యాక్టర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ వారం మోస్ట్ పాపులర్ నటీనటులు వీరే.

ఇషాన్ ఖట్టర్ -

నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'ది రాయల్స్' కారణంగా బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ ఈ మధ్య వార్తల్లో నిలిచాడు. ఐఎండీబీ టాప్ 10 నటుల జాబితాలో ఇషాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. పాపులారిటీ పరంగా ఈ వారం షారుఖ్, సల్మాన్ ఖాన్ లను దాటేశాడు.

షారుఖ్ ఖాన్ - బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ఐఎండిబి టాప్ 10 నటుల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. ఈసారి పాపులారిటీ పరంగా ఇషాన్ కంటే కింగ్ కాస్త వెనకబడ్డాడు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ బచ్చన్ నిస్సందేహంగా సినిమాలకు దూరంగా ఉన్నా ఆమె పాపులారిటీ మాత్రం తగ్గడం లేదు. ఈ వారం మూడో స్థానంలో నిలిచారు. ప్రత్యేకత ఏంటంటే ఆమె ఈ వారం సల్మాన్ ఖాన్ ను దాటేశారు.

సల్మాన్ ఖాన్ - సల్మాన్ ఖాన్ ఈసారి నాలుగో ...