Hyderabad, జూలై 4 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. రాశులు, గ్రహాలు జీవితం పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. చాలా మంది ఈ విషయాన్ని బలంగా నమ్ముతారు కూడా. ఒకసారి గ్రహాలు సహకరించాలని రత్నాలను కూడా ధరిస్తూ ఉంటారు.

అయితే, చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే, ఎవరు ఏ రత్నాన్ని ధరించాలి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలని, విజయాలను అందుకోవాలని అనుకుంటారు. జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా అదృష్టం ఉండాలి. లేకపోతే చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది.

గ్రహాలు సహకరించడానికి రత్నాలను ధరిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా రత్నాలను ధరిస్తూ ఉంటారు. రత్నాలు అదృష్టాన్ని కలిగిస్తాయా? ఏ రత్నం ధరించడం వలన ఎటువంటి లాభాలను ...