Telangana, జూన్ 14 -- తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు రావాల్సి ఉంది. ఇందుకోసం పరీక్ష రాసిన విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 4.2 లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తి అయింది. పరీక్ష రాసిన విద్యార్థులంతా కూడా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితాలను ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది.
ఏప్రిల్ లో తెలంగాణ ఇంటర్ రెగ్యూలర్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫెయిల్ అయిన వారితో పాటు మార్కుల పెంపు కోసం విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఈ పరీక్షలను మే 22 నుంచి మే 30వ తేదీతో పూర్తయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం ఐదున్నర వరకు రెండు షిప్టుల్లో చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి షిప్టులో, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఈ పరీక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.